MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా యూనివర్సిటీ

కృష్ణా విశ్వవిద్యాలయం పరీక్ష ఫలితాలు విడుదల

  • February 9, 2026
  • 1 min read
[addtoany]
మచిలీపట్నం:
 
     కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్.ఎల్.బి – V సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ)
• బి.ఏ. ఎల్.ఎల్.బి – IX సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ
• ఎల్.ఎల్.ఎం – III సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ)
* బి.టెక్ – III సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ క్రింది కోర్సుల (రెగ్యులర్ & సప్లిమెంటరీ ఫలితాలు ఫిబ్రవరి 09, 2026 న విడుదల చేయబడినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మచారి  తెలియజేశారు.
 
   సంబంధిత విద్యార్థులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ ద్వారా
పరిశీలించుకోవచ్చని వారు సూచించారు. పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేయదలచిన విద్యార్థులు 18-02- 2026 వరకు విశ్వవిద్యాలయ వెబ్సైట్లో సూచించిన రుసుమును చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పునఃమూల్యాంకనానికి సంబంధించిన పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ (www.kru.ac.in) లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *