కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ రెగ్యులర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే నోటిఫికేషన్ జనవరి 20 వ తేదీన విడుదల అయింది. 27వ తేదీ అప్లికేషన్లు సమర్పించడానికి ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు అప్లికేషన్ తో పాటు వెయ్యి రూపాయలు డి డి తీయవలసి వుంది.
కానీ 24,25,26 వరుసగా బ్యాంకు సెలవు దినములు. 27వ తేదీ బ్యాంకుల సమ్మె ఉండటం వల్ల అభ్యర్థులు నష్ట పోయే అవకాశం ఉంది. కనుక అప్లికేషన్ గడువు పెంచవలసిన అవసరం వుంది. సమయం పొడిగించని పక్షంలో అధికారికంగా 27వ తేదీ ఆఖరి తేదీ అయినప్పటికీ, అనధికారికంగా 23 వ తేదీ అఖరి తేదీ అవుతుంది.
అలాగే అప్లికేషన్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమర్పించాలి అనే నిబంధనను సైతం సడలించి, కొరియర్ కూడా అనుమతిస్తే ఆఖరి నిమిషంలో అప్లై చేసే అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.
మచిలీపట్నం: -నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… -జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో,
నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ. మచిలీపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ