మచిలీపట్నం :
ఉమ్మడి కృష్ణ జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ మండలాల్లో మండల పరిషత్ కార్యాలయాలు, జిల్లా పరిషత్ హై స్కూల్ లో పనిచేస్తున్న 20 మంది జూనియర్ అసిస్టెంట్లకు మరియు 5 మంది టైపిస్టులకు మొత్తం 25 మందికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఉత్తర్వులు అందజేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ సీఈవో కన్నమ్మ నాయుడు, డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్ తదితరులు.