కృష్ణా జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు శాఖ క్యాలెండర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సోమశేఖర్, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, డిపిఓ డాక్టర్ జె అరుణ, డ్వామా, డి ఆర్ డి ఏ పి డి లు శివప్రసాద్, హరిహరనాథ్, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, పౌరసరఫరాల సంస్థ డిఎం శివరాం ప్రసాద్,డిటిడబ్ల్యూఓ ఫణి ధూర్జటి, మార్కెటింగ్ ఏడి నిత్యానందం తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.