మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద చొక్కా శివ (35) అనే వ్యక్తి గురువారం రాత్రి వేటకు వెళ్లి సముద్రంలో పడి మృతి మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యుల తెలిపారు. మృతుడుకు ఫిట్స్ వ్యాధి ఉందని స్థానికులు అన్నారు. మృతుడు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ ప్రాంతమని, జీవన భృతి వేట కోసం మచిలీపట్నం మంగినపూడి ఫిషర్ మాన్ కాలనీ లో ఉంటున్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనుమానాధాస్పత మృతి కింద కేసు నమోదు చేసి విచారిస్తున్న రూరల్ పోలీసులు.