మచిలీపట్నం నియోజకవర్గంలో శుక్రవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వంగవీటి రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు రాయగిరి రామ్ మోహన్ రావు ఆధ్వర్యంలో బందరు మండలం పరిధిలోని
గ్రామాలలో చిన్నాపురం ,వాడపాలెం ,పెద యాదర ,కొత్త వాడపాలెం లో ఉన్న రంగా విగ్రహాలకు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గళ్లాతిమోతి, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు, శివయ్య గణేష్ పృద్వి కృష్ణ ధర్మతేజ జున్ను నాగరాజు నాంచారయ్య నిరంజన్ అడుసుమిల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.