MachilipatnamLocal News
December 28, 2025
జాబ్స్

వైద్య, ఆరోగ్యశాఖలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

  • December 24, 2025
  • 1 min read
[addtoany]

మచిలీపట్నం:


కృష్ణా జిల్లాలోని యూపీహెచ్సీ,
పీహెచ్సీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యుగంధర్ 
తెలిపారు.
దరఖాస్తు చేసేందుకు ఆఖరి తేది డిసెంబరు 31
యూపీహెచ్సీల్లో గ్రేడ్-2 ఫార్మసిస్ట్ పోస్టు 1, 
గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 2, 
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4, 
లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు 10, 
పీహెచ్సీల్లో గ్రేడ్-2 
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 12,
ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 16, 
శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు 10 
 
నోటిఫికేషన్ వివరాలను https://krishna.ap.gov.in వెబ్సైట్లో ఉంచామని, దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్లో పేర్కొన్న ధ్రువపత్రాలను సమర్పించాలని కోరారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *