MachilipatnamLocal News
December 28, 2025
కృష్ణా జిల్లా

నేషనల్ కళాశాలలో ఉమెన్స్ టీచర్ త్రో బాల్ పోటీలు

  • December 14, 2025
  • 0 min read
[addtoany]
నేషనల్ కళాశాలలో ఉమెన్స్ టీచర్ త్రో బాల్ పోటీలు
కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు  మండల, గ్రామ, జిల్లాస్థాయి ఉపాధ్యాయులకు ఆటలు పోటీల నిర్వహించింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం నేషనల్ కాలేజీలో జరిగిన ఉమెన్స్ త్రోబాల్ పోటీలలో భాగంగా మచిలీపట్నం డివిజనల్ స్థాయి లో చల్లపల్లి మండలం జట్టు ద్వితీయ స్థానం సాధించినది. 
 
     పోటీలలో గెలిచిన టీం సభ్యులను మచిలీపట్నం డివిజన్ ఉపవిద్యా శాఖ అధికారి శేఖర్ సింగ్ . కృష్ణాజిల్లా స్కూల్ గేమ్ సెక్రెటరీ మత్తి అరుణ అభినందించారు. గురుకుల పాఠశాల హెచ్ యమ్ అరుణ.పురిగడ్డ హైస్కూలు ప్లస్ పి.డిచోటీరాణి, తెలుగు టీచర్ ఓలేటి ఉమాసరస్వతి మొదలగు వారు ఈ ఆటల పాల్గొన్నారు. చల్లపల్లి జట్టుకు యార్లగడ్డ శ్రీలక్ష్మి కోచ్ గా వ్యవహరించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *